ప్లమ్స్‌లో విటమిన్ సి, విటమిన్ కె, ఫైబర్ యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి ఇవి మొత్తం ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి.

విటమిన్ కె మరియు మాంగనీస్ ఎముకలను బలోపేతం చేస్తాయి.

 ప్లమ్స్‌లోని యాంటీఆక్సిడెంట్స్ క్యాన్సర్ మరియు ఇన్ఫ్లమేషన్‌ను నివారిస్తాయి

విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది

ప్లమ్స్‌లోని ఫైబర్ జీర్ణక్రియను సులభతరం చేస్తుంది మరియు మలబద్ధకాన్ని నివారిస్తుంది.

పొటాషియం మరియు యాంటీఆక్సిడెంట్స్ రక్తపోటును నియంత్రిస్తాయి మరియు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన ప్లమ్స్ రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరిస్తాయి

ప్లమ్స్ మెమరీని మెరుగుపరచడంలో సహాయపడతాయి

ప్లమ్స్ తినడం వల్ల సీరమ్ టోటల్ కొలెస్ట్రాల్ మరియు ఎల్‌డీఎల్-సి తగ్గుతాయి.

 విటమిన్ సి కంటి ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది మరియు బ్లడ్ వెసెల్స్‌ను ఏర్పరుస్తుంది.