గుమ్మడి గింజలలోని మెగ్నీషియం, ఒమేగా, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి

 రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి

ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది.

 ఫైబర్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచి, మలబద్ధకాన్ని నివారిస్తుంది

మెగ్నీషియం, ఫాస్ఫరస్ ఎముకలను బలోపేతం చేస్తాయి

తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.

 విటమిన్ E, యాంటీఆక్సిడెంట్లు కణాలను ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి.

ఆకలిని తగ్గించి బరువు నియంత్రణలో సహాయపడతాయి.

 ఒమేగా-3, విటమిన్ E చర్మాన్ని ఆరోగ్యంగా, యవ్వనంగా ఉంచుతాయి