గోరు వెచ్చని నీరు తాగితే, నోటి దుర్వాసన గణనీయంగా తగ్గుతుంది
శరీర జీవక్రియను వేగవంతం చేసి, అదనపు కేలరీల్ని బర్న్ చేస్తుంది
శరీరంలోని హానికార కలుషితాల్ని బయటకు పంపుతుంది
నీటిలో నిమ్మరసం కలిపి తాగితే, రోగనిరోధక శక్తి పెరుగుతుంది
భోజనం చేయడానికి ముందు నీరు తాగితే, బరువుని నియంత్రించవచ్చు
మైగ్రేన్ తగ్గించేందుకు ఉదయమే ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగడం ఉత్తమం
రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో నీరు సహాయపడుతుంది
పరగడుపున నీరు తాగితే.. గుండెపోటు, పక్షవాతం వంటి సమస్యలు దరి చేరవు
ఉదయాన్నే అరలీటరు నీళ్లు తాగడం వల్ల, శరీరంలో మెటబాలిజం పెరుగుతుంది