ఫైబర్ అధికంగా ఉండటం వల్ల మలబద్ధకం తగ్గి జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది.

చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెంచి హార్ట్ అటాక్, స్ట్రోక్ ప్రమాదాలను తగ్గిస్తుంది.

ఒమేగా-3 మరియు మెగ్నీషియమ్ మూడ్‌ను కంట్రోల్ చేసి మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి.

వాల్‌నట్స్‌లో ఉన్న విటమిన్లు, మినరల్స్ శరీర రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి.

మెగ్నీషియమ్, కాల్షియమ్ శరీరంలో ఎముకల బలాన్ని పెంచుతాయి.

రక్తంలో చక్కర స్థాయిలను సమతూకం చేసి ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది.

Fill in some text

వాల్‌నట్స్‌లో యాంటీ ఆక్సిడెంట్స్ మరియు పాలీఫినాల్స్ క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయి.

వాల్‌నట్‌లో ఉన్న విటమిన్ E, యాంటీ ఆక్సిడెంట్స్ చర్మం కాంతివంతంగా, జుట్టు బలంగా ఉండేందుకు సహాయపడతాయి.

వాల్‌నట్స్‌లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్లు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.