బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గి, మంచి కొలెస్ట్రాల్ లెవెల్స్ రెగ్యులేట్ అవుతాయి. దీంతో గుండె సమస్యలు దరి చేరవు
వాల్‌నట్స్‌ని నానబెట్టి ప్రతిరోజూ తింటే, డయాబెటిస్‌ని కంట్రోల్ చేయవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు
వాల్‌నట్స్‌లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాల గ్రోత్‌ని అడ్డుకుంటాయి
వాల్‌నట్స్‌లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి ఒత్తిడి, డిప్రెషన్‌ని తగ్గించడానికి సహాయపడతాయి
వాల్‌నట్స్‌లో ఐరన్, క్యాల్షియం, పొటాషియం, కాపర్, జింక్ ఉంటాయి. ఇవి శరీరంలో మెటబాలిజంను మెరుగుపరుస్తాయి
శరీరానికి అవసరమైన మంచి ఫ్యాట్స్ వాల్‌నట్స్‌లో ఇవి బరువు తగ్గడానికి దోహదపడతాయి
వాల్‌నట్స్‌లో మెలటోనిన్ ఉంటుంది. ఇది హాయిగా నిద్రపట్టడానికి సహాయపడుతుంది
వాల్‌నట్స్‌లో ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్ ఉంటుంది. ఇది ఎముకలు, పళ్లను బలంగా మారుస్తుంది
వాల్‌నట్స్‌లో ఎక్కువ మోతాదులో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ మెదడు ఆరోగ్యానికి మంచిది