ఇందులో ఉండే విటమిన్ కే, లైకోపిక్ కంటెంట్.. ఎముకల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. కీళ్లనొప్పులను నివారిస్తాయి.

ఇందులో ఉండే విటమిన్ సి.. రక్తనాళాల్లో బ్లాక్స్‌ను, హార్ట్ స్ట్రోక్ వంటి సమస్యలను నివారించడంలో దోహదపడుతుంది.

ఇందులోని లికోపిన్ కంటెంట్.. ఫ్రీరాడికల్ వల్ల వచ్చే ఆక్సిడేటివ్ డ్యామేజ్‌ను నివారిస్తుంది. తద్వారా.. ఏజింగ్ ప్రాసెస్ ఆలస్యమవుతుంది.

ఈ సూప్‌లో ఉండే సెలీనియం.. బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది, అనీమియాను నివారిస్తుంది.

ఇందులోని కాపర్ కెంటెంట్.. నర్వస్ సిస్టమ్‌ను మెరుగుపరుస్తుంది. అలాగే.. ఇందులోని పొటాషియం నాడులకు సిగ్నల్స్‌ను చేరవేస్తుంది.

ఈ సూప్‌లో విటమిన్ ఏ, సీ లు ఉన్నాయి. ఇవి కొత్తకణాల ఏర్పాటుకు, చురుకుగా ఉండేందుకు, కండరాల్లో మాస్ టిష్యలను ఏర్పాటుకి తోడ్పడుతుంది.

ఈ సూప్‌లో ఉండే ఫైబర్ కంటెంట్.. శరీరంలోని క్యాలరీలను కరిగించి, కొవ్వుని విచ్ఛిన్నం చేస్తుంది. దాంతో బరువు తగ్గుతారు.

ఇందులోని లికోపిన్, కెరోటినాయిడ్ వంటి పోషకాలు.. క్యాన్సర్‌ను, ఆక్సిడేటివ్ స్ట్రెస్, క్రోనిక్ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి.

ప్రతిరోజూ టమోటో సూప్ తాగితే.. మేల్ ఫెర్టిలిటి మెరుగుపడుతుంది. ఇందులోని లికోపిన్.. స్పెర్మ్‌ను సూపర్ స్పెర్మ్‌గా మార్చుతుంది.

ఈ సూప్‌లో ఉండే కోమియం.. బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేయడంలో గొప్పగా సహాయపడుతుంది.