శరీర ఉష్ణోగ్రతలను తగ్గిస్తుంది

అన్ని విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి

డీహైడ్రేషన్ నుంచి శరీరాన్ని కాపాడుతుంది

పిల్లలకు, వృద్ధులకు చాలా మంచివి

ఎసిడిటీ, మలబద్ధకం, అల్సర్లకు చెక్

గర్భిణిలకు వాంతులు, వికారం నుంచి ఉపశమనం

పాలిచ్చే తల్లులకు సమృద్ధిగా పాలు పడతాయి

లివర్, గుండె, కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి

రక్తపోటు అదుపులో ఉంటుంది

శ్వాసకోశ ఇబ్బందులు, దగ్గు తగ్గుతుంది