చిలకడ దుంపలో విటమిన్ A, C, ఫైబర్, పొటాషియం లాంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి
ఆంథోసయనిన్స్ & ఫైటోకెమికల్స్ ఫ్రీ రాడికల్స్‌ను నాశనం చేసి ప్రోస్టేట్, బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్‌ను తగ్గిస్తాయి
బీటా-కెరోటిన్ & విటమిన్ E చర్మాన్ని యాంటీ-ఏజింగ్ చేసి ముడతలు, మచ్చలను తగ్గిస్తాయి.
ఒక్క మీడియం సైజ్ దుంపలో రోజువారీ విటమిన్ A అవసరం 400% కంటే ఎక్కువ!
ఇన్ఫెక్షన్లను దూరం పెట్టి రోగనిరోధక శక్తిని 30% వరకు పెంచుతాయి.
తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుతుంది.
మలబద్ధకాన్ని తగ్గిస్తుంది, జీర్ణవ్యవస్థను స్మూత్‌గా నడుపుతుంది.
యాంటీఆక్సిడెంట్స్ మెదడు కణాలను రక్షించి మెమరీ, ఏకాగ్రతను పెంచుతాయి.
పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది, ఫైబర్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది
బీటా-కెరోటిన్ అధికంగా ఉండటం వల్ల కంటి చూపు మెరుగుపరుస్తుంది