కుసుమ నూనెలోని యాంటిఆక్సిడెంట్స్‌.. గుండెకు మేలు చేస్తాయి.

కుసుమ నూనె శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

కుసుమ నూనెలో ఉండే ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్.. శరీర బరువుని తగ్గిస్తాయి.

కుసుమ నూనెలోని ఒమేగా 6 ఆమ్లాలు.. మధుమేహ వ్యాధిగ్రస్తుల్లోని రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.

కుసుమ నూనెలోని లినోలిక్ ఆమ్లాలు, జుట్టు పెరుగుదలను వేగవంతం చేస్తాయి.

కుసుమ నూనె అనేది సహజమైన క్లెన్సర్. ఇది జలుబు, దగ్గుకి దివ్యౌషధంగా పని చేస్తుంది.

ఈ కుసుమ నూనె, మనలో సెరోటోనిన్‌ హార్మోన్‌ను పెంచి డిప్రెషన్‌కు గురికాకుండా కాపాడుతుంది.

కుసుమ నూనె కీళ్ళు, కండరాల నొప్పిని తగ్గించడంలో సమర్థవంతంగా పని చేస్తుంది.

కుసుమ నూనెలోని ఒమేగా-6 ఆమ్లాలు.. స్క్లెరోసిస్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

ఈ కుసుమ నూనె చర్మాన్ని సంరక్షించి.. వృద్ధాప్యాన్ని నిరోధిస్తుంది.