ప్రతిరోజూ ఒక గ్లాసు పాలకూర రసం తాగితే.. చర్మం మెరుస్తుంది. నల్ల మచ్చలు, ముడతలు తొలగిపోతాయి.
పాలకూర రసం తాగితే.. జుట్టు సంబంధిత సమస్యలు తగ్గడంతో పాటు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
పాలకూర రసం తాగడం వల్ల.. రక్తహీనత సమస్య తగ్గుముఖం పడుతుందని పరిశోధనల్లో తేలింది.
పాలకూర రసం క్రమంగా తాగడం వల్ల.. రుమటాయిడ్ ఆర్థరైటిస్ నుండి ఉపశమనం లభిస్తుంది.
రోజూ పాలకూర రసం తాగితే.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని నిపుణులు చెప్తున్నారు.
పాలకూరలో ఉండే పోషకాలు.. ఎముకల సాంద్రతను పెంచి, ఎముక సంబంధిత సమస్యలు నివారిస్తాయి.
ఈ పాలకూర రసం దృష్టి లోపం రాకుండా చేస్తుంది. కంటి ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది.
పాలకూర రసంలోని పోషకాలు.. మెదడు సమస్యల్ని నివారించి, మెదడు పనితీరును వేగవంతం చేస్తాయి.
పాలకూర రసం జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఉదర సంబంధిత సమస్యలు రాకుండా చూస్తుంది.
పాలకూరం రసం తాగితే.. గుండెపోటు రాదు. గుండె ఆరోగ్యంగా, పదిలంగా ఉంటుంది.