సపోటాలో ఉండే ఫైబర్లు.. మలబద్దకం నుంచి ఉపశమనం కలిగిస్తాయి
జీర్ణాశయ క్యాన్సర్ కారకాలను అడ్డుకోవడంలో సపోటా సహకరిస్తుంది
సపోటాల తింటే.. శరీరానికి శక్తినిచ్చే గ్లూకోజ్ తక్షణమే లభిస్తుంది
సపోటాలో ఉండే బీ-సీ విటమిన్స్ వల్ల.. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది
సపోటాలో ఉండే కాల్షియం, ఫాస్పరస్.. ఎముకల్ని బలపరుస్తాయి
వృద్ధాప్యంలో వచ్చే అంధత్వాన్ని సపోటా నివారించడంలో తోడ్పడుతుంది
సపోటాలో ఉండే విటమిన్-ఏ.. కంటి సమస్యలు దరి చేరనివ్వదు
నిద్రలేమి, ఒత్తిడితో బాధపడే వ్యక్తులు.. సపోటా రెగ్యులర్‌గా తీసుకుంటే బెటర్
కిడ్నీలో రాళ్లు ఏర్పడే సమస్యకు సపోటాతో చెక్ పెట్టవచ్చు
స్థూలకాయ సమస్యకు సపోటా విరుగుడుగా పనిచేస్తుంది
జుట్టు రాలడాన్ని, చుండ్రు సమస్యను తగ్గించడంలోనూ సపోటా పనిచేస్తుంది