రోజ్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలుంటాయి.. ఇవి బరువు తగ్గేందుకు సహకరిస్తాయి

రోజూ రెండు కప్పుల రోజ్ టీ తీసుకుంటే.. జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది

శరీరంలోని మలినాల్ని బయటకు పంపడంలో రోజ్ టీ సహాయపడుతుంది, ఫలితంగా కొవ్వు శాతం తగ్గుతుంది

ఇది కెఫిన్ లేని ఆరోగ్యకరమైన పానీయం.. ఈ తాగడం వల్ల కడుపు నిండినట్టు అనిపిస్తుంది, ఆకలిని నిరోధిస్తుంది

రోగ నిరోధక శక్తిని పెంచి, వివిధ రోగాల నుంచి దూరంగా ఉంచుతుంది

క్రమం తప్పకుండా రోజ్ టీ తీసుకుంటే, చర్మం మెరుగుపడుతుంది

జుట్టుని ఆరోగ్యంగా ఉంచడంలో రోజ్ టీ కీలకంగా పని చేస్తుంది

రోజ్ టీ స్ట్రెస్ బస్టర్‌గా పని చేస్తుంది, మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది

రోజ్ టీ తయారీ: రెండు కప్పుల నీటిలో గులాబీ పువ్వులు వేయాలి, 10 నిమిషాలు మరిగించాక ఈ నీటిని ఫిల్టర్ చేసుకోవాలి, అందులో కొంచెం తేనె, నిమ్మరసం కలపాలి