రెడ్ వైన్ చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాదు దీనిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి

రోగనిరోధక శక్తిని పెంచుతుంది.. రెస్వెరాట్రాల్ వంటి దాని యాంటీ ఆక్సిడెంట్లు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి

రక్తపోటును, గుండె జబ్బుల ప్రమాదాన్ని రెడ్ వైన్ తగ్గిస్తుంది

రెడ్ వైన్ లోని రెస్వెరాట్రాల్ లో క్యాన్సర్ నిరోధక లక్షణాలు కూడా ఉన్నట్టు కనుగొన్నారు

బరువు తగ్గడానికి, ఊబకాయానికి సంబంధిత వ్యాధులను నివారించడానికి రెడ్ వైన్ సహాయపడుతుంది

అకాల వృద్ధాప్యాన్ని నివారించి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.. రెడ్ వైన్ మొటిమలను తగ్గిస్తుంది

రెడ్ వైన్ ను తాగడం వల్ల పార్కిన్సన్, అల్జీమర్స్ వంటి న్యూరోడెజెనరేటివ్ రుగ్మతల నుంచి బయటపడొచ్చు

ఈ రెడ్ వైన్ ను తాగితే టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి

మహిళలు ఒక గ్లాసు , పురుషులు రోజుకు రెండు గ్లాసులు మాత్రమే తాగాలని చెబుతున్న నిపుణులు