రెడ్‌‌వైన్‌లో ఉండే టానిన్లు.. గుండె సమస్యలు దరి చేరకుండా కాపాడుతాయి

రెడ్ వైన్ తాగడం వల్ల ముఖ కండరాలు వదులుగా మారి, ఆకర్షణీయంగా కనిపిస్తారు

నిద్రకు ముందు ఓ గ్లాస్ ఈ రెడ్‌వైన్ తీసుకుంటే, హాయిగా నిద్రపోవచ్చు

ఇందులోని ఎలాజిక్ అనే ఆమ్లం శరీరంలోని కొవ్వు కణాల వృద్ధి రేటుని తగ్గిస్తుంది

రెడ్‌వైన్‌లోని రెస్వెట్రాల్.. మెదడుకు సరైన రక్త సరఫరా చేసి, డెమెన్షియా నుండి రక్షిస్తుంది

రెడ్‌వైన్‌లోని రెస్వెట్రాల్.. ఇన్సులిన్ సెన్సిటివిటీని తగ్గించి, టైప్ 2 డయాబెటిస్ నిరోధిస్తుంది

మితంగా రెడ్‌వైన్ తీసుకుంటే.. లంగ్ క్యాన్సర్ రిస్క్ ఉండదు

రెడ్‌వైన్ కంటిలో అసాధారణ రక్తనాళ పెరుగుదలను అడ్డుకొని, అంధత్వాన్ని నిరోధిస్తుంది

దంతాలకు సంబంధించిన సమస్యలు సైతం దరి చేరకుండా సహాయపడుతుంది