పచ్చి మామిడిని నేరుగానూ, కూరల్లో గానూ చేర్చి తింటే.. త్వరగా బరువు తగ్గుతారు.
పచ్చి మామిడి ముక్కను బుగ్గన పెట్టుకుని చప్పరిస్తే.. ఎసిడిటీ నుంచి ఉపశమనం లభిస్తుంది.
గర్భిణులు పచ్చి మామిడి తింటే.. వాంతులు, వికారం నుంచి విముక్తి పొందుతారు.
పచ్చి మామిడి తరచూ తింటే.. ఊపిరితిత్తులు శుభ్రపడతాయి.
పచ్చి మామిడిలో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల.. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
పచ్చి మామిడి తింటే.. చిగుళ్ల ఇన్‌ఫెక్షన్స్, పన్ను నొప్పి, నోటి దుర్వాసన వంటివి దూరమవుతాయి.
పచ్చి మామిడిలో ఉండే కెరోటినాయిడ్.. కంటి చూపును మెరుగుపరుస్తుంది.
పచ్చి మామిడికాయను మితంగా తింటే.. గ్యాస్ట్రిక్ రుగ్మతలు నయమవుతాయి.
పచ్చి మామిడిని మితంగా తింటే.. శరీరాన్ని హైడ్రేట్‌గా, చల్లగా ఉంచుతుంది.