ఎముకలను బలంగా ఉంచి కాల్షియం లోపాన్ని తగ్గిస్తుంది.
డయాబెటిస్ నియంత్రణలో రక్తంలో చక్కెర స్థాయిని స్థిరంగా ఉంచుతుంది.
బరువు తగ్గేందుకు సహాయపడే సహజమైన ఫుడ్.
ఎక్కువ సమయం ఆకలి లేకుండా ఉంచి ఎనర్జీని అందిస్తుంది.
జీర్ణక్రియను మెరుగుపరచి కడుపు సమస్యలను తగ్గిస్తుంది.
హృదయ ఆరోగ్యాన్ని కాపాడి కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది.
చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి గ్లో పెంచుతుంది.
శరీరాన్ని చల్లగా ఉంచి వేసవిలో డీహైడ్రేషన్ తగ్గిస్తుంది.
శరీరానికి ఐరన్ అందించి రక్తహీనతను తగ్గిస్తుంది.
పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ పౌష్టికాహారం అందిస్తుంది.