పప్పు ధాన్యాలు శరీరానికి కావాల్సిన ప్రొటీన్లను, విటమిన్లను అందిస్తాయి. 

ముఖ్యంగా శాఖాహారులకు ప్రొటీన్లు పప్పుల నుంచే అందుతాయి.

పప్పులను ఆహారంగా తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థలో హెల్తీ బ్యాక్టీరియా పెరుగుతుంది.

పప్పుల్లో అమైనో యాసిడ్స్, విటమిన్లు, ఐరన్, పొలిక్ యాసిడ్, మినరల్స్ ఉంటాయి. 

రక్తంలో హిమోగ్లోబిన్ సమతుల్యానికి తోడ్పడుతాయి. 

శరీరంలో షుగర్ లెవల్స్‌ను సమన్వయం చేయడంలో తోడ్పడుతాయి.

జుట్టు ఆరోగ్యానికి కావాల్సిన పోషకాలను అందిస్తాయి.

చర్మ సౌందర్యానికి కావాల్సిన విటమిన్లు పప్పుల్లో ఉంటాయి.