దానిమ్మ గింజలు టెస్టోస్టిరాన్ హార్మోన్ స్థాయిని పెంచి, లైంగిక కోరికలను పెంచుతాయి
దానిమ్మలో ఉండే ఫ్లేవనాల్స్ అనే యాంటీఆక్సిడెంట్లు, ఆర్థరైటిస్ నుంచి ఉపశమనం కలిగిస్తాయి
దానిమ్మలోని యాంటీ ఆక్సిడెంట్లు మంచి కొలెస్ట్రాల్ పనితీరును మెరుగుపర్చి, గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి
ఇందులో ఉండే క్యాన్సర్ వ్యతిరేక లక్షణాలు.. ప్రొస్టేట్ క్యాన్సర్ రిస్క్‌ను నివారిస్తాయి
దానిమ్మలోని కొన్నిరకాల యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు.. టైప్ 2 డయాబెటిస్‌ను నివారించడంలో తోడ్పుడుతాయి
దానిమ్మ గింజలు చిగుళ్ళను బలపర్చి, వదులుగా మారిన పళ్ళను గట్టిపరుస్తాయి
ఇందులో ఉండే బీ-కాంప్లెక్స్ విటమిన్లు.. జీర్ణ వ్యవస్థను మెరుగ్గా పనిచేసేలా చేస్తాయి
దానిమ్మ గింజలు స్థూలకాయాన్ని నివారించి, కొవ్వును కరిగించటంలో సహాయపడతాయి
దానిమ్మ గింజలలోని శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు.. రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తాయి