పర్సిమాన్‌లో విటమిన్ C ఎక్కువగా ఉంటుంది. జలుబు, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తుంది.
పొటాషియం ఎక్కువగా ఉంటుంది. రక్తనాళాలను రిలాక్స్ చేసి హై బీపీని అదుపులో ఉంచుతుంది.
విటమిన్ A, జియాజాంథిన్, లూటీన్ పుష్కలంగా ఉంటాయి.
విటమిన్ A, C, E వల్ల చర్మం ముడతలు, మచ్చలు తగ్గుతాయి, చర్మం యవ్వనంగా కనిపిస్తుంది.
ఎక్కువ ఫైబర్ ఉండటం వల్ల మలబద్ధకం తగ్గుతుంది, జీర్ణవ్యవస్థ సజావుగా పనిచేస్తుంది.
చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది, గుండె జబ్బుల రిస్క్ తగ్గుతుంది.
ఫ్రీ రాడికల్స్‌ను నాశనం చేసి కొన్ని రకాల క్యాన్సర్‌ల రిస్క్ తగ్గిస్తుంది.
ఐరన్, కంటెంట్ మరియు విటమిన్ C వల్ల హిమోగ్లోబిన్ పెరుగుతుంది.
Fill in some text
బరువు తగ్గడానికి సహాయపడుతుంది
గమనిక: పండు పూర్తిగా పండిన తర్వాతే తినాలి, లేకపోతే నోట్లో కఠినంగా, చేదుగా అనిపిస్తుంది.