వేరుశెనగలో ప్రొటీన్లు, కార్బొహైడ్రేట్లు, ఫైబర్, మంచి కొవ్వులు ఉంటాయి

ఈ వేరుశెనగ శరీరానికి శక్తినివ్వడంతో పాటు వ్యాధుల్ని నివారిస్తుంది

గుండెకు కావాల్సిన ఆరోగ్యకరమైన కొవ్వుల్ని పెంచుతుంది

వేరుశెనగ రెగ్యులర్‌గా తింటే, అధిక రక్తపోటు తగ్గుతుంది

రక్తంలోని చక్కెర స్థాయిల్ని నియంత్రించడంలో వేరుశెనగ తోడ్పడుతుంది

కొన్ని రకాల క్యాన్సర్ల నుంచి వేరుశెనగ రక్షిస్తుందని పరిశోధనల్లో తేలింది

బరువుని నియంత్రించే ఫైబర్, ప్రొటీన్స్ ఈ వేరుశెనగలో పుష్కలంగా ఉంటాయి