బొప్పాయిలో విటమిన్‌ సి, యాంటీఆక్సిడెంట్లు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణశక్తిని మెరుగుపరిచి.. పొట్ట, పేగుల్లో విషపదార్థాల్ని తొలగిస్తుంది.

బొప్పాయిలోని ప్లేవనాయిడ్స్‌, పొటాషియం, మినరల్స్‌, కాపర్‌, మెగ్నిషియం, ఫైబర్‌ వంటి పోషకాలు ఎర్ర రక్త కణాల సంఖ్య పెంచి.. బలాన్ని అందిస్తుంది

బొప్పాయిలో క్యాలరీలు తక్కువ మోతాదులో ఉంటాయి.. అందువల్ల ఎక్కువగా తిన్నా బరువు పెరిగే ప్రమాదం ఉండదు

బొప్పాయి చెడు కొవ్వును తరిమికొట్టి.. గుండెకు రక్తం చక్కగా సరఫరా అయ్యేలా చేస్తుంది

బొప్పాయి రెగ్యులర్‌గా తింటే, మూత్రపిండాల్లో ఏర్పడే రాళ్లను అరికట్టవచ్చు

బొప్పాయిలో బీటాకెరోటిన్‌, లూటిన్‌ వంటి యాంటీ ఆక్సిడెంట్లు కాన్సర్‌ వైరస్‌తో పోరాడతాయి. ఇది కొలన్‌, గర్భాశయ కాన్సర్‌లను తగ్గిస్తుంది

బొప్పాయిలో ఉండే విటమిన్‌ ఈ.. చర్మాన్ని సున్నితంగా, మృదువుగా, కోమలంగా ఉంచుతుంది

బొప్పాయి రెగ్యులర్‌గా తింటే.. కళ్లు చల్లగా, ఆరోగ్యంగా ఉంటాయి. బీపీ, షుగర్ ఉన్నవాళ్లు కూడా బొప్పాయి తింటే మంచిది