పెసలు డైట్‌లో చేర్చుకుంటే.. పొట్ట ఫుల్‌గా ఉన్నట్టు అనిపిస్తుంది. దీంతో ఆకలి అవ్వకుండా, బరువుని కంట్రోల్‌ చేస్తుంది

పెసలులో ఉండే ఫైబర్, సోడియం.. బ్లడ్‌ ప్రెషర్‌ను, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి

పెసలులో ఐరన్‌ కంటెంట్‌ అధికంగా ఉంటుంది. రోజూ ఆహారంలో వీటిని భాగం చేస్తే.. అనీమియా దరి చేరదు

పెసలులో ఉండే పోషకాలు.. అతినీలలోహిత కిరణాలు, పర్యావరణ కాలుష్యం వచ్చే సమస్యల నుంచి చర్మాన్ని రక్షిస్తాయి

పెసలులో ఉండే యాంటీఆక్సిడెంట్స్.. శరీరంలోని ఫ్రీరాడికల్స్‌తో పోరాడి, క్యాన్సర్ కణాల నుండి రక్షణ కల్పిస్తాయి

పెసలులో ఉండే ప్రోటీన్స్, న్యూట్రీషియన్స్.. జుట్టు సంబంధిత సమస్యలు దరి చేరకుండా తోడ్పడుతాయి

జీర్ణం సులువుగా అయ్యేట్లు పెసలు సహాయపడతాయి. శరీరంలో ఇమ్యూనిటీ శక్తిని పెంచి, ఇన్‌ఫెక్షన్స్‌ రానివ్వదు

పెసలు తినటం వల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బతినదు. కండరాల నొప్పి, తలనొప్పి, నీరసాన్ని తగ్గించే గుణం వీటి సొంతం

పెసలు శరీరంలో ఉండే అనవసరమైన కెమికల్స్‌ని నాశనం చేసి, కంటి చూపు మెరుగుపరుస్తాయి