పుదీనాలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి
విటమిన్ B, C , D , E లతో పాటు క్యాల్షియం, పాస్పరస్ అధికంగా ఉంటాయి
పుదీనా ఆకులు జీర్ణకోశ వ్యాధులకు, కడుపు నొప్పికి దివ్యౌషధంలా పని చేస్తాయి
రక్త ప్రసరణను క్రమబద్దీకరించి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
మరిగించిన నీళ్లలో పుదీనా ఆకులు కలిపి తాగితే, జ్వరం నుంచి ఉపశమనం పొందవచ్చు
పుదీనా కషాయం తాగితే.. మానసిక ఒత్తిడి, నోటి వ్యాధుల్ని దూరమవుతాయి
పుదీనా రసంతో కడుపు ఉబ్బరం సమస్యకు చెక్ పెట్టొచ్చు
పుదీనా ఆకుల్ని నీటితో కలిపి తాగితే, కంఠస్వరం మృదువుగా మారుతుంది
పుదీనా ఆకుల రసంతో దంతాలు తోమితో, పళ్లు ఆరోగ్యంగా ఉంటాయి