పొటాషియం, మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి. అవి అధిక రక్తపోటు నుంచి రక్షిస్తాయి

విటమిన్-C, ఫైబర్ అధిక మోతాదులో ఉంటాయి. అవి శరీరానికి హాని చేసే కొలస్ట్రాల్‌ని తగ్గిస్తాయి

చిగుళ్ల నుంచి రక్తం కారడం, బ్యాక్టీరియా వంటి సమస్యల తొలగిపోతాయి. దంతాలపై ఉండే ఎనామిల్‌ బలపడుతుంది

రోగనిరోధక శక్తిని పెంచే బిటాకెరోటిన్ అనే పదార్థం ఉంటుంది

విటమిన్ A, B6, C, K లతో పాటు మరెన్నో మూలకాలుంటాయి. వీటి వల్ల ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు దరి చేరవు

ఈ పండ్లలో ఉండే యాంటీఆక్సిడెంట్లు నోరాటిరియోల్, రెస్వెరాట్రాల్, మాంగిఫెరిన్, క్వెర్సెటిన్‌లు UV కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తాయి

మామిడి పండ్లను స్కిన్ మాస్క్‌లా ముఖానికి రాసుకుంటే.. మొటిమల వల్ల కలిగే మంట తగ్గుతుంది

ఈ పండ్లలోని మెగ్నీషియం మొటిమలు, చర్మం జిడ్డును తగ్గిస్తుంది. చర్మంపై ముడతలు, నల్ల మచ్చలను తొలగిస్తుంది

మామిడి పండ్లను బాగా తింటే, శృంగార వాంఛలూ పెరుగుతాయి