ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగితే.. వేసవిలో డీహైడ్రేషన్‌కు గురికాకుండా మేలు చేస్తుంది

నిమ్మరసం చర్మాన్ని తేమగా ఉంచుతుంది, ఇందులోని విటమిన్ - సి వల్ల చర్మం ఎప్పుడూ ఆరోగ్యంగా కనిపిస్తుంది

రోజూ నిద్రపోయే ముందు ఓ గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకొని తాగితే.. వెంటనే బరువు తగ్గే అవకాశముంది

నిమ్మరసంలో ఉండే పోషకాలు.. జీర్ణక్రియ పనితీరు సక్రమంగా జరిగేలా దోహదపడతాయి

నిమ్మరసం సహజమైన మౌత్ ఫ్రెషనర్‌లా పనిచేస్తుంది, నోటి దుర్వాసన రాకుండా పనిచేస్తుంది

నిమ్మరసం తాగ‌డం వ‌ల్ల ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగవుతుంది, గుండె సంబంధ స‌మ‌స్యలు దాదాపు రావు

నిమ్మర‌సం తాగితే.. ర‌క్తంలోని గ్లూకోజ్ స్థాయిలు అదుపులోకి వ‌స్తాయి, మ‌ధుమేహం కంట్రోల్‌లో ఉంటుంది

నిమ్మరసంలో యాంటీ బ‌యోటిక్‌, యాంటీ ఫంగ‌ల్, యాంటీ వైర‌ల్ గుణాలు ఉండడం వ‌ల్ల ఇన్‌ఫెక్షన్లు తేలిగ్గా తగ్గిపోతాయి

వేడి నీటితో నిమ్మరసం తీసుకుంటే.. పొటాషియం, సిట్రేట్ లెవెల్స్ కూడా మెరుగౌతాయి. దీంతో కిడ్నీలో రాళ్లు నెమ్మదిగా కరిగిపోతాయి