బెండకాయలో మ్యూకస్ వంటి పదార్దము కడుపులో మంట నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది.

దీనిలో పీచు, విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది.

 దీనిలో గల డయూరిటిక్ లక్షణాల వల్ల యూనరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌ను నయం చేయడంలో సహకరిస్తుంది.

బెండకాయ పైత్యాన్ని తగ్గిస్తుంది, వాతాన్ని నివారిస్తుంది, వీర్య వృద్ధి చేస్తుంది.

బెండకాయను చిన్నచిన్న ముక్కలుగా కోసి నీటిలో మరిగించి చల్లారాక వాటిని తాగడం వల్ల జ్వరం తగ్గుతుంది.

బెండకాయ కచ్చితంగా బరువు తగ్గిస్తుంది. 

దీర్ఘకాలిక వ్యాధులైన డయాబెటిస్ వంటి వ్యాధులను నివారించడంలో  అద్భుతంగా సహాయపడుతుంది.

 విటమిన్‌ కె పుష్కలంగా ఉండడం వల్ల రక్తం గడ్డకట్టకుండా, ఎముకలను ధృడంగా తయారుచేయడంలో సహాయపడుతుంది. 

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. 

సన్ స్ట్రోక్‌ను నివారిస్తుంది.

బెండకాయ ప్రమాదకరమైన కోలన్‌ క్యాన్సర్‌ను నివారిస్తుంది. 

చర్మానికి మేలు చేయడంతో పాటు జుట్టు సంరక్షణకు తోడ్పడుతుంది.