ఈ పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇది ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది
కివీలో ఉండే ఫైబర్, హజ్న్ ఎనర్జీ, కొలెస్టిరాల్.. చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి
కివీ పండులోని ‘ఐనోసిటాల్’ పదార్థం, డిప్రెషన్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది
గుండెకు రక్తం బాగా సరఫరా కావడానికి, కాలేయ క్యాన్సర్ రాకుండా ఉండటానికి కివీ పండు సహకరిస్తుంది
ఇందులో ఉండే సోడియం లెవెల్స్.. రక్తపోటును నియంత్రించి, గుండె జబ్బులు రాకుండా చేస్తుంది
ఈ పండులో ఉండే లుయిటిన్ పదార్ధం కంటి చూపును కాపాడుతుంది
కివీ నుంచి తీసిన రసం, చర్మ క్యాన్సర్ నుండి రక్షిస్తుంది
కివీ పండులో ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉంటాయి. గర్భంతో ఉన్న స్త్రీలు తీసుకుంటే, చక్కని ప్రయోజనం కలుగుతుంది
రోజుకి ఒక కప్పు కివీ పండ్లు తీసుకుంటే, 50 కేలరీలు తగ్గుతాయి