చాలాకాలం నుంచి కడుపులో పేరుకుపోయిన మలినాల్ని బయటకు పంపే శక్తి నేరెడు పండు సొంతం

నేరెడు పండు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి, వివిధ వ్యాధులు దరిచేరకుండా కాపాడుతుంది

మూత్ర సంబంధ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది

నేరెడు పళ్లు పరిమితిగా తింటే.. వెన్ను నొప్పి, నడుం నొప్పి, మోకాళ్లు నొప్పులు మటుమాయం అవుతాయి

నేరెడు పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు.. మెదడుకు, గుండెకు ఔషధంగా పని చేస్తాయి

కాలేయం పనితీరు క్రమబద్దీకరించడానికి లేదా శుభ్రపరచడానికి నేరెడు పండు దివ్యౌషధంలా పని చేస్తుంది

జ్వరంగా ఉన్నప్పుడు ధనియాల రసంలో నేరెడు పండు రసం కలిపి తాగితే, శరీర తాపం తగ్గుతుంది

మధుమేహం రోగులు వీటిని రోజుకు ఆరు నుంచి ఎనిమిది తింటే, మంచి ఫలితం ఉంటుంది

పిండి పదార్థాలు, కొవ్వు ఉండదు కాబట్టి.. అధిక బరువు ఉన్న వారు నేరెడు పండ్లను తింటే మంచిది