వేడి నీళ్లతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..?

జీర్ణవ్యవస్థను సున్నితంగా చేస్తుంది. ప్రేగు కదలికలను నియంత్రిస్తుంది

శరీరంలోని టాక్సిన్స్ బయటకు పంపుతుంది

చర్మాన్ని చాలా మృదువుగా చేస్తుంది

జీవక్రియను మెరుగుపరిచి, ఎక్కువ కేలరీలను బర్న్ చేస్తుంది

మూత్రపిండాలు మెరుగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది

జలుబు, నాసికా అలెర్జీల వల్ల వచ్చే సైనస్‌లపై ఒత్తిడిని తొలగిస్తుంది

మైగ్రేన్, బహిష్టు సమయంలో వచ్చే నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తుంది

రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. కండరాల నొప్పిని తగ్గిస్తుంది