రోగనిరోధక శక్తిని పెంచి, వివిధ వ్యాధుల నుండి రక్షిస్తుంది
జ్ఞాపకశక్తి, ఏకాగ్రతను పెంచుతుంది
దగ్గు, గొంతు నొప్పికి ఇది సహజ నివారణగా పని చేస్తుంది
తేనెలోని యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీఆక్సిడెంట్స్.. గాయాల్ని నయం చేస్తాయి
చిగుళ్ళపై తేనెను నేరుగా రుద్దితే.. నొప్పి, మంట నుండి ఉపశమనం లభిస్తుంది
తేనెను నేరుగా చర్మంపై వేసి మసాజ్ చేస్తే.. మచ్చలు, ముడతలు తగ్గించి యవ్వనంగా ఉండేలా చేస్తుంది
కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది
తేనెను నీటితో కలిపి జుట్టుకి రాస్తే.. చుండ్రు తగ్గి, జుట్టు మృదువుగా తయారవుతుంది
తేనె రాయడం వల్ల పెదాలు మృదువుగా తయారవుతాయి
హిమోగ్లోబిన్ సంఖ్యను పెంచడంలో సహాయపడుతుంది