జీర్ణ వ్యవస్థకు తోడ్పడుతుంది
మలబద్ధకాన్ని నివారిస్తుంది
గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది
బరువు తగ్గడంలో సహాయం చేస్తుంది
జామలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది
పెద్దప్రేగు కేన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది
జామ ఆకు సారాన్ని తాగితే పీరియడ్స్ నుంచి ఉపశమనం
మధుమేహాన్ని నివారిస్తుంది