గ్రీన్ టీలో యాంటీ-ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి, ఇవి కణాలకు హాని కల్గించే కారకాలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది
ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను నిర్దిష్టంగా ఉంచుతుంది. మధుమేహం నుంచి ఉపశమనం కలిగిస్తుంది
ఇది కొవ్వుని తగ్గించి, రక్త ప్రసరణను పెంచుతుంది. ఫలితంగా గుండె సంబంధిత వ్యాధులు దరి చేరవు
గ్రీన్ టీ శరీరాన్ని సన్నగా, ఫిట్‌గా ఉంచుతుంది. ఇది జీవక్రియలో పాల్గొని, ఎక్కువ క్యాలరీలను కరిగిస్తుంది
గ్రీన్ టీ తాగటం వల్ల మెదడుకి చాలా మంచిది. ఇది ప్లేక్స్ ఏర్పడటాన్ని నివారించి, మతిమరపు రాకుండా చేస్తుంది.
గ్రీన్ టీ అన్ని రకాల కణాల పెరుగుదలకు సహకరిస్తుంది, క్యాన్సర్‌ను కలుగచేసే కారకాలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది
గ్రీన్ టీలో ఉండే క్వెర్సెటిన్ అనే రసాయనం.. కీళ్లు, కాళ్ల నొప్పులకు దివ్యౌషధంలా పని చేస్తుంది
గ్రీన్ టీలో థయామిన్, అమినోసిడ్స్ రసాయనాలు కామింగ్ ఎఫెక్ట్‌ని కలగజేసి, ఒత్తిడి నుంచి ఉపశమనం కలగచేస్తాయి
గ్రీన్ టీలో ఉండే యాంటీ యాక్సిడెంట్లు వాపు, మంటల నుంచి ఉపశమనం కలిగిస్తాయి, సైనసైటిస్ సమస్యని దూరం చేస్తుంది
గ్రీన్ టీలోని సూక్ష్మక్రిమి వ్యతిరేక రసాయనాలు, యాంటాక్సిడెంట్లు.. మూడింట రెండు వంతుల మొటిమలను తగ్గిస్తాయి