అల్లంలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్లు.. శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి
అల్లం ఆకలిని తగ్గిస్తుంది, జీర్ణక్రియ సమయంలో బర్న్ చేసే కేలరీల సంఖ్యను మెరుగుపరచడానికి సహాయపడుతుంది
అల్లం రక్తంలోని చక్కెర శాతాన్ని తగ్గిస్తుంది, మధుమేహం రోగుల్లో ఇన్సులిన్ వ్యవస్థ మెరుగుపడేందుకు సహకరిస్తుంది
కండరాల, కీళ్ల నొప్పిని తగ్గించడంలో అల్లం ప్రభావవంతంగా పనిచేస్తుంది
అల్లంలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్లు.. దగ్గు, జలుబు, గొంతు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి
దీర్ఘకాలిక అజీర్ణ సమస్యల్ని ఎదుర్కొంటున్నవారికి అల్లం చాలా మంచిది, కడుపులో ఏర్పడే నొప్పులను ఇది తగ్గిస్తుంది
ప్రతిరోజూ అల్లం తినడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్, అలాగే రక్తంలోని ట్రైగ్లిజరైడ్స్ తగ్గుతాయి
ఆయుర్వేద ఔషధంలో అల్లం ఒక హైపోటాసివ్ (రక్తపోటును తగ్గిస్తుంది) కారణంగా ఉపయోగించబడుతుంది
అల్లంలోని పోషకాలు.. జుట్టు రాలుటను, చర్మ పొలుసుబారడం, దురద వంటి సమస్యల్ని తగ్గించడంలో దోహదపడతాయి