శరీరంలో కొవ్వు స్థాయిలను, ట్రైగ్లిసరైడ్స్‌ను తగ్గించి.. అధిక రక్తపోటు, గుండెపోటు నుంచి రక్షిస్తుంది.
ఊబకాయం స్థాయిని పెరగకుండా నిలువరించి.. అనేక రుగ్మతలకు కళ్ళెం వేస్తుంది.
చేప నూనెలో ఉండే ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు.. స్కిజోఫ్రీనియా, బైపోలార్ డిజార్డర్స్ వంటి మానసిక వ్యాధుల్ని నివారిస్తాయి.
కంటికి సంబంధించిన వ్యాధులు దూరం చేసి, కంటిచూపుని మరింత మెరుగుపరుస్తుంది.
చేప నూనెలో ఉండే నొప్పి నివారణ లక్షణాలు.. రుమటాయిడ్, ఆర్థరైటిస్ కలిగించే వంటి వ్యాధుల్ని నయం చేస్తాయి.
చేప నూనెలో ఉండే ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు.. క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయి.
వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించి.. జలుబు, దగ్గు, ఫ్లూ వంటి కొన్ని సాధారణ వ్యాధులను ఎదుర్కొంటుంది.
చేప నూనెను తరచూ ఉపయోగిస్తే.. చర్మ వ్యాధులు దరిచేరవు, అందమైన చర్మ సౌందర్యాన్ని పొందవచ్చు.
చేప నూనెలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు.. ఎముకలు, దంతాలు దృఢంగా ఉండేలా చేస్తాయి.
మధుమేహం ఉన్నవారు చేప నూనె తీసుకుంటే.. రక్తంలోని గ్లూకోజ్ స్థాయిల్ని నియంత్రణలో ఉంటాయి.