గుడ్డులో ఉండే విటమిన్ ఎ, ల్యూటిన్, జియాక్సాంథిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు.. కంటి సంబంధిత సమస్యలు రాకుండా కాపాడుతాయి

తక్కువ క్యాలరీలు, ఎక్కువ ప్రొటీన్లు ఉండే కోడిగుడ్డు.. ఎముకలు, కండరాల్ని దృఢంగా తయారు చేయడంలో సహాయపడుతుంది

శరీరం, గుండె ఆరోగ్యానికి అవసరమైన ఒమేగా - 3 ఫ్యాటీ ఆమ్లాలు కోడిగుడ్డులో పుష్కలంగా ఉంటాయి

కోడిగుడ్డులో ఉండే ప్రోటీన్లు.. జీవక్రియలు సక్రమంగా సాగేలా తోడ్పడుతాయి, మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి

కోడిగుడ్డులో ఫోలేట్ అనే పోషకం ఉంటుంది.. ఇది పుట్టుకతో సంక్రమించే వ్యాధులను చాలా వరకు తగ్గిస్తుంది

కోడిగుడ్డులో ఉండే పెప్త్టెడ్స్ వల్ల రక్తపోటు అదుపులో ఉంటుందని అధ్యయనాల్లో రుజువైంది

ప్రతిరోజూ ఉదయం పూట కోడిగుడ్డు తీసుకుంటే.. బరువు తగ్గుతారు

మహిళలు రోజూ క్రమం తప్పకుండా కోడిగుడ్డును తీసుకుంటే, రొమ్ము క్యాన్సర్ దరి చేరదు

కోడిగుడ్డులో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. ఇది మధుమేహం, ఎముకలకు సంబంధించిన సమస్యలు నుంచి కాపాడుతుంది

కోడిగుడ్డులోని తెల్లసొనను జుట్టుకు రాసుకుంటే.. ముట్టుకుంటే పట్టులా జారిపోయే కురులు మీ సొంతం

కోడిగుడ్డుతో రకరకాల ఫేస్‌ప్యాక్‌లు చేసుకోవచ్చు. ఇది చర్మంలోని మృతకణాలను తొలగించి, చర్మాన్ని తాజాగా ఉంచుతుంది