ఫైబర్ అధికంగా ఉంటుంది.

ప్రోటీన్, ఐరన్, జింక్ కలయికతో జుట్టు బలపడుతుంది.

మంచి ఫ్యాటీ ఆమ్లాలు, ఫైబర్ హృదయానికి మేలు చేస్తాయి.

విటమిన్ A, C, E లు చర్మాన్ని శుభ్రం చేసి సహజ గ్లో ఇస్తాయి.

కాల్షియం, మాగ్నీషియం, విటమిన్ K కలిసి ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

ఐరన్, ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉండటం వలన హీమోగ్లోబిన్ స్థాయిలు మెరుగుపడతాయి.

కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ త్వరగా శక్తిగా మారి రోజంతా ఎనర్జీగా ఉంచుతాయి.

స్ప్రౌట్స్‌లో ఉండే ఎంజైములు ఆహారాన్ని త్వరగా జీర్ణం అవ్వడానికి సహాయపడతాయి.

విటమిన్‌ C,యాంటీఆక్షిడెంట్స్ ఎక్కువగా ఉండడంతో ఇన్‌ఫెక్షన్లను ఎదుర్కొనే శక్తి పెరుగుతుంది.

మొలకెత్తిన తర్వాత ప్రోటీన్ క్వాలిటీ పెరగడం వల్ల కండరాల బలం పెరుగుతుంది.