చక్కెరకు బదులు బెల్లం తింటే ఆరోగ్య ప్రయోజనాలున్నాయి
జీర్ణ సమస్యలు, జలుబు, దగ్గు తగ్గుతుంది
రోగనిరోధక శక్తిని పెంచుతుంది
చర్మ ఆరోగ్యానికి కూడా మంచిది
రక్తహీనతను నివారిస్తుంది
గుండె సంబంధిత వ్యాధుల్ని కూడా నివారిస్తుంది
మలబద్ధకం సమస్య నయమవుతుంది
చక్కెరకు బదులు బెల్లం తింటే ఆరోగ్య ప్రయోజనాలున్నాయి