పచ్చి బఠానీల్లో ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉంటుంది
కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి
గుండెపోటు, రక్తపోటు అదుపులో ఉంటుంది
షుగర్ లెవల్ కంట్రోల్ ఉంటుంది
కేన్సర్ రిస్క్ తగ్గుతుంది
జ్ఞాపకశక్తిని పెంచడంలో సాయపడుతుంది
గర్భిణీ స్త్రీల్లో పిండానికి తగిన పోషణ అందిస్తుంది