ద్రాక్షలో పోషక పదార్థాలు పుష్కలంగా ఉంటాయి

విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి

ఈ పండ్లను తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుది

ఈ పండ్లు ఆకుపచ్చ, ఎరుపు, నీలం, ఊదా, నల్ల రంగులో ఉంటాయి

ద్రాక్షపండ్లు విటమిన్లు సి, విటమిన్ కె కు అద్భుతమైన మూలం

ఈ పండ్లలో పొటాషియం, ఇనుము వంటి ఖనిజాలు కూడా ఉన్నాయి

ఇవన్నీ మన ఆరోగ్యాన్ని కాపాడటానికి, ఎన్నో రోగాలను దూరం చేయడానికి సహాయపడతాయి

ద్రాక్షలో ఉండే శక్తివంతమైన సహజ ఫ్లేవనాయిడ్ క్వెర్సెటిన్ క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది

ఎర్ర ద్రాక్షను తినడం వల్ల వయస్సు-సంబంధిత దృష్టి నష్టం, మాక్యులర్ క్షీణతను నివారించొచ్చు

ద్రాక్ష పండ్లు తినడం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది

రోజువారీ ఆహారంలో ద్రాక్షను తినడం వల్ల ఆస్టియో ఆర్థరైటిస్ తో సంబంధం ఉన్న మోకాలి నొప్పి తగ్గిపోతుంది