ఎముకలు దృఢంగా ఉంటాయి

కీళ్ల నొప్పులు, వాపుల నుంచి ఉపశమనం

గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది

చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది

అధిక రక్తపోటును నివారిస్తుంది

చలికాలంలో తింటే నీరసం పోతుంది

స్త్రీలలో పిండం అభివృద్ధికి సాయపడుతుంది

జీర్ణక్రియ మెరుగుపడుతుంది

పెద్దప్రేగు కేన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది

చర్మానికి పోషణగా ఉంటుంది