సరైన సమయానికి తినకపోవడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు

రాత్రి 7 గంటలకు ముందే డిన్నర్ చేస్తే ఆరోగ్యానికి మంచిది

35 శాతం ఆయుర్దాయం పెరుగుతుందంటున్న నిపుణులు

త్వరగా తింటే జీర్ణం కావడానికి, శరీరం విశ్రాంతి తీసుకోవడానికి సమయం దొరుకుతుంది

డయాబెటిస్ ప్రమాదం తగ్గుతుంది

మలబద్దకాన్ని నివారిస్తుంది

బరువు తగ్గే అవకాశం ఉంది

గుండె జబ్బులు వచ్చే అవకాశ తక్కువ