ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం పుష్కలంగా ఉంటుంది
జీర్ణక్రియకు సహాయపడే డైటరీ ఫైబర్ ఉంటుంది
ఫైల్స్ వంటి వ్యాధులు నయం అవుతాయి
రక్తహీనతను నివారిస్తుంది
మలబద్ధకం, అసిడిటీని నివారిస్తుంది
డయాబెటిస్, బీపీ వంటి రోగాలు దరిచేరవు
బరువు తగ్గటంతో పాటు చెడు కొలెస్ట్రాల్ మాయం
సంతాన లేమితో ఉన్నవారికి మంచి ప్రయోజనం