ఉదయాన్నే తులసీ నీళ్లు తాగితే.. ఎన్ని లాభాలున్నాయో తెలుసా?
తులసి ఆకులను రోజూ తింటే శరీరం శుభ్రంగా ఉంటుంది
అసిడిటీ, కడుపునొప్పి, సీజనల్ ఇన్ఫెక్షన్ల, జీర్ణ సమస్యల నుండి విముక్తి పొందవచ్చు
జలుబు, గొంతు నొప్పి సమస్యలు మటుమాయం అవుతాయి
ఇది శరీరంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది
శరీరం మూలల్లోని టాక్సిన్స్ బయటకు వెళ్లి రోగనిరోధక శక్తి పెరుగుతుంది
వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల వచ్చే జ్వరం నుండి ఉపశమనం పొందవచ్చు
తులసి నీరు చేసే విధానం
ఒక పాత్రలో 2 కప్పుల నీళ్లు తీసుకొని, కొన్ని తులసి ఆకులేసి మరిగించాలి. ఫిల్టర్ చేశాక, గోరువెచ్చగా నీటిని తాగాలి