తక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల గుండెజబ్బులు దూరమయ్యే అవకాశాలున్నాయి.

శరీర అధిక బరువు తగ్గుతుందని పరిశోధకులు గుర్తించారు.

చెడు కొలెస్ట్రాల్‌ను త‌గ్గించి మంచి కొలె‌స్ట్రాల్ పెంచుతుంది.

చ‌ర్మ సౌంద‌ర్యాన్ని పెంపొందించడంలో రెడ్ వైన్ మేలు చేస్తుంది.

రెడ్‌వైన్‌లోని ప్రత్యేక గుణాలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.

వృద్ధ్యాప్య ఛాయలను దూరం చేసి చర్మం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.

ముఖానికి ప్ర‌తి రోజు రెడ్ వైన్ మ‌సాజ్ చేస్తే గ్లో వస్తుంది.

రాత్రి తాగడం వల్ల ఒత్తిడి తగ్గి సుఖ‌వంత‌మైన నిద్ర పొంద‌వ‌చ్చు.

క్యాన్సర్ నుండి రక్షణ పొందడానికి బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది.

బ్లడ్ షుగర్ లెవల్స్  నియంత్రించేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది.