మజ్జిగలో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.
వేసవి కాలంలో మజ్జిగ తాగడం ద్వారా శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది.
స్పైసి ఫుడ్స్ తిన్న తర్వాత మజ్జిగ తాగడం వల్ల ఆమ్లత (acidity) తగ్గుతుంది.
మజ్జిగ శరీరానికి తేమను అందిస్తుంది. డీహైడ్రేషన్‌కి అడ్డుకట్ట వేస్తుంది.
తక్కువ క్యాలరీలు, అధిక పోషక విలువలతో మజ్జిగ బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.
ఉల్లిపాయ, జీలకర్ర, అల్లం మిశ్రమంతో తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది
శరీరంలో సోడియం, పొటాషియం వంటి ఎలక్ట్రోలైట్‌లను సమతుల్యంగా ఉంచుతుంది.