పాలు, పెరుగు కలిపి తీసుకుంటే.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
పాలలో ఖర్జూరం నానబెట్టి తింటే.. హిమోగ్లోబిన్ పెరిగి, రక్తహీనత సమస్య నయమవుతుంది.
పాలు, ఖర్జూపం కలిపి తీసుకుంటే.. శరీరంలో ఆక్సిటోసిన్ పరిమాణం పెరిగి, డెలివరీ సమయంలో గర్భాశయం సున్నితత్వాన్ని పెంచుతుంది.
పాలు, ఖర్జూరం మిశ్రమంలో యాంటీ ఏజింగ్ లక్షణాలున్నాయి. ఇది చర్మంపై వృద్ధాప్య ప్రభావాన్ని తగ్గిస్తుంది.
ఖర్జూరం, పాలు కలిపి తీసుకుంటే.. సంతానోత్పత్తి పెరుగుతుంది. దీనిని ఆయుర్వేదంలో ఔషధంగా ఉపయోగిస్తారు.
పాలు, డేట్స్ మిశ్రమం తీసుకోవడం వల్ల.. పొడి దగ్గు నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది.
నిద్రలేమితో బాధపడేవారు పాలు, డేట్స్ కలిపి తీసుకుంటే.. వెంటనే నిద్రకు ఉపక్రమిస్తారు.
పాలు, డేట్స్ మిశ్రమాన్ని రోజూ తీసుకుంటే.. ఆర్థరైటిస్ నుంచి ఉపశమనం లభిస్తుంది.
పాలు, ఖర్జూరం మిశ్రమం.. రక్తపోటుని తగ్గించి, గుండె సమస్యల నుంచి దరి చేరకుండా కాపాడుతుంది.