ఖర్జూరంలో ఫాస్పరస్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముక సంబంధిత సమస్యలను నివారిస్తాయి

ఖర్జూరంలో ఉండే విటమిన్ ఏ.. కంటి సమస్యల నుంచి దూరంగా ఉంచుతుంది, కంటి చూపును మెరుగుపరుస్తుంది

ఖర్జూరంలో ప్రొటీన్లు, ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి

ఖర్జూరంలోని పీచు.. మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది

ఖర్జూరంలోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు, శరీరంలోని చెడు వ్యర్థాలను తొలగించి, గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి

ఖర్జూరంలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది పొట్ట కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది

ఖర్జూరంలో ఉండే విటమిన్ ఈ.. జుట్టు ఆరోగ్యానికి, పెరుగుదలకు తోడ్పడుతుంది. 

ఖర్జూరంలో ఉండే విటమిన్ సి & విటమిన్ డి.. చర్మ సంబంధిత సమస్యల్ని దూరం చేసి, చర్మాన్ని కాంతివంతం చేస్తాయి