పెరుగులో కాల్షియం, ప్రోటీన్, లాక్టోస్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల్ని, దంతాల్ని ఆరోగ్యంగా, స్ట్రాంగ్‌గా చేస్తాయి

వాతం, కఫాలను తగ్గించే గుణాలు పెరుగులో పుష్కలంగా ఉంటాయి

పెరుగులో చ‌క్కెర క‌లుపుకుని తీసుకుంటే.. శరీరానికి తక్షణ శ‌క్తి అందుతుంది. మూత్రాశ‌య సమస్యలు తగ్గుతాయి

జిగట విరేచనాలతో బాధపడేవారు.. పెరుగులో కొంచెం మెంతులు కలుపుకుని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది

ఎండుద్రాక్ష, పెరుగు కలిపి తాగితే.. పురుషుల్లో వీర్యకణాల నాణ్యత మెరుగవుతుంది

పెరుగుకు బదులు తరచూ మజ్జిగా తాగితే.. క్రమంగా బరువు తగ్గుతారు

పెరుగులో వివిధ ర‌కాల పండ్ల ముక్కలను కలిపి సలాడ్‌లా తింటే రోగ నిరోధ‌క శక్తి మెరుగవుతుంది

పెరుగులో కాస్తా మిరియాల పొడి, బెల్లం పొడి కలిపి తీసుకుంటే.. జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది