దోసకాయ వల్ల జీర్ణశక్తి బాగుంటుంది, ఇది పోట్టలోని టాక్సిన్లను బయటకు పంపిచేస్తుంది

రోగనిరోధకశక్తిని పెంచే విటమిన్ సీ, ఎముకల వృద్ధికి తోడ్పడే విటమిన్ కే లతో పాటు మరెన్నో సూక్ష్మ పోషకాలు ఇందులో ఉంటాయి

ఇందులో పొటాషియం, మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి. ఇవి రక్తపోటుని అదుపులో ఉంచి, గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి

వేసవిలో కీర ముక్కలు, పుదీనా కలిపి జ్యూస్‌లా తాగితే.. డీహైడ్రేషన్ రాకుండా ఉంటుంది 

దోసలో ఉండే పోషకాలు.. మూత్రపిండాల్లోని రాళ్లని తొలగిస్తాయి

దోసకాయలో ఉండే కాల్షియం, విటమిన్ కేలు.. శరీరంలోకి త్వరగా ఇంకడం వల్ల ఎముకల సంబంధిత సమస్యలు రావు

కీర దోస తొక్కల్లో, విత్తనాల్లో బీటాకెరోటిన్ ఎక్కువ శాతంలో ఉంటుంది. అది కంటి సమస్యలను నివారిస్తుంది

దోసలోని లారిసెరిసినాల్, పినోరేసినాల్, సెకోయుసోరిసినాల్ అనే లిగ్నన్లు అండాశయ, గర్భాశయ ప్రోస్టేట్ క్యాన్సర్లను తగ్గిస్తాయి 

ఇందులో ఉండే ఫిస్టిన్ అనే ఫ్లేవనాయిడ్స్.. మెదడు పనితీరును ప్రభావితం చేయడం ద్వారా జ్ఞాపకశక్తిని పెరుగుతుంది

దోసకాయకు సహజంగానే కాంతిని అందుకునే గుణం ఉంటుంది, ఇది ఒక సహజమయిన సన్ స్క్రీన్‌ల ఉపయోగపడుతుంది