క్రాన్‌బెర్రీ జ్యూస్‌లో ఏ, సీ విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు రాలడాన్ని నివారిస్తాయి

క్రాన్‌బెర్రీస్‌లోని ఫైటోన్యూట్రియెంట్స్.. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల్ని కలిగి ఉంటాయి. ఇవి గుండె జబ్బుల నుంచి రక్షిస్తాయి

పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS)తో బాధపడుతున్న మహిళలకు క్రాన్‌బెర్రీ ఎంతో మేలు చేస్తుంది

క్రాన్‌బెర్రీ జ్యూస్‌లో మెలటోనిన్ ఎక్కువ స్థాయిలో ఉంటుంది. ఇది నిద్రలేమి సమస్యకు చెక్ పెడుతుంది

క్రమం తప్పకుండా క్రాన్‌బెర్రీ జ్యూస్‌ తాగితే.. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ నుంచి ఉపశమనం పొందవచ్చు

క్రాన్‌బెర్రీ జ్యూస్‌ తరచూ తాగితే.. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఇది వృద్ధాప్య లక్షణాల్ని నివారిస్తుంది

క్రాన్‌బెర్రీ జ్యూస్‌‌లో విటమిన్ సీ ఉంటుంది. ఈ జ్యూస్ తాగితే, పొట్ట నిండుగా ఉంటుంది. దీంతో ఆకలి అదుపులో ఉంటుంది